ఇగ్నోలో కొత్తగా రూరల్ స్టడీస్‌పై కోర్సు
గ్రామీణాభివృద్ధి రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ (బీఎఫ్ఆర్ఎస్) కోర్సును ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) వెల్లడించింది.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : గ్రామీణాభివృద్ధి రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ (బీఎఫ్ఆర్ఎస్) కోర్సును ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) వెల్లడించింది.
ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 16లోపు ప్రవేశాలు పొందవచ్చని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బొల్లా తెలిపారు. వివరాలకు www.ignou.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఇంటర్ తత్సమాన అర్హతలు గలవారు ఈ కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు నేరుగా పీహెచ్డీ కోర్సులో ప్రవేశాలకు అర్హత సాధిస్తారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

