తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు.
షాబాద్ : జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్ర
బీబీనగర్ : మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో 2022-23 సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ బా�