Home
Karimnagar
The Karimnagar Agricultural Market Paddy Lay Soaked Everywhere Leaving Farmers In Tears
కొట్టుకుపోయిన వడ్లు.. రైతన్న కన్నీళ్లు
గాలివాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి 8గంటల తర్వాత అక్కడక్కడా ఈదురుగాలులతో వాన పడగా ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ : గాలివాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి 8గంటల తర్వాత అక్కడక్కడా ఈదురుగాలులతో వాన పడగా ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోగా, కంటతడి పెట్టారు.
ఓవైపు కరెంట్ లేకపోవడం, మరోవైపు చీకట్లు కమ్ముకోవడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులో కొట్టుకుపోయిన వడ్లను తిరిగి ఎత్తుకున్నారు. కండ్లముందే ధాన్యం కొట్టుకుపోవడం చూసి రోదించారు.

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుతున్న రైతులు

కవర్లు కప్పినా వర్షంలో తడిసిన వడ్ల కుప్పలు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

