ఎండ @ 46.5 డిగ్రీలు
భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా దంచికొడుతున్నడు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు భయపెట్టాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు అయిలాపూర్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ 45 డిగ్రీలకుపైనే రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు.
- ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- కోరుట్ల, అయిలాపూర్లో అత్యధికంగా నమోదు
కోరుట్ల, మే 20 : భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా దంచికొడుతున్నడు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు భయపెట్టాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు అయిలాపూర్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ 45 డిగ్రీలకుపైనే రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. పొద్దంతా ఎండ వేడితోపాటు వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికతో బెంబేలెత్తిపోతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- sun
- Temperatures
- weather
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

