నిధులు విడుదల చేయండి
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
- విద్యార్థుల డిమాండ్
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 29 : పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో కొంతకాలంగా మెస్చార్జీలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన చెందారు.
బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో భోజన నాణ్యతలో తేడా వస్తున్నదని, సరైన పౌష్టికాహారం అందడం లేదని మండిపడ్డారు. బకాయిలు సత్వరమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. పెరిగిన ధరలకనుగుణంగా కాస్మొటిక్ చార్జీలు చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

