Chinnakalvala | రైతుల సంక్షేమానికి కృషి.. చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ దేవర నేనీ మోహన్ రావు
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చిన్న కల్వల సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం సీఈవో వల్ల కొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మోహన్ రావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు.
Chinnakalvala | సుల్తానాబాద్ రూరల్, జూన్ 2 : రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చిన్న కల్వల సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం సీఈవో వల్ల కొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మోహన్ రావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని దేవునిపల్లి, కొదురుపాక, వాగొడ్డుపల్లి, నారాయణపూర్, చిన్నకల్వల , చిన్న బొంకూర్, మియాపూర్, రెబల్దేవ్పల్లి, పెరికపల్లి,గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యం ఇప్పటివరకు 85 వేల 325 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందుకు సహకరించిన సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఎస్వో శ్రీనాథ్ రెడ్డి, సహకార అధికారి, ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, రైతులు, హమాలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

