Murder | కుటుంబ కలహాలతో తండ్రిని కడతేర్చిన కుమారుడు.. పెద్దపల్లిలో దారుణ ఘటన
ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Murder | పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 21 : ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా కాలనీకి చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ జుబేర్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. కాగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.
రెండో భార్యకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జుబేర్ ను మొదటి భార్య కొడుకు హత్య చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలానికి పెద్దపల్లి టౌన్ పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

