Sircilla | సరిహద్దు చెక్‌పోస్టు విధులను పకడ్బందీగా నిర్వహించాలి.. సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గీతే కీలక సూచనలు
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల చెక్‌పోస్టును ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sircilla | సిరిసిల్ల రూరల్, జూన్ 4: రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల చెక్‌పోస్టును ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డును పరిశీలించారు. చెక్‌పోస్టులోని సిబ్బంది పలు సూచనలు చేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతే మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోవుల అక్రమ రవాణా, గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల (జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్) వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని తెలియజేశారు. చెక్‌పోస్టు వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

