financial assistance | కాల్వ శ్రీరాంపూర్ ఆగస్టు 29 : కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బైరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.50 వేల నగదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, నాయకులు సబ్బని రాజమల్లు, సదయ్య, మాదాసి సతీష్, ఏనగంటి రవి, అల్లం దేవేందర్, రామచంద్ర రెడ్డి, బంగారి రమేష్, పోట్టాల మొండయ్య, సురేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.