Pochamma Bonalu | చిగురుమామిడిలో ఘనంగా పోచమ్మ బోనాలు
గురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకున్నారు.
Pochamma Bonalu | చిగురుమామిడి, మార్చి 22 : చిగురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకున్నారు.
ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నారులు డప్పు చప్పులకు నృత్యాలు చేయగా మహిళలు బోనాలతో తరలి వెళ్లారు.
ఈ వేడుకల్లో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గొల్లపల్లి సదాచారి, గొల్లపల్లి సత్యనారాయణ, చొప్పదండి సుధాకర్, గొల్లపల్లి తిరుపతి, వడ్లూరు కుమారస్వామి, గొల్లపల్లి సద్గుణ చారి, గొల్లపల్లి అరుణ, వల్లూరి నరేష్, గొల్లపల్లి సత్యం, గొల్లపల్లి శ్రీనివాస్, చొప్పదండి సదాచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

