చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్య విభాగం సైకాలజిస్ట్ దొండపాటి రమణాకర్ పాల్గొని విద్య�
ణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహ�