Chigurumamidi | చిగురుమామిడి డాక్టర్ బోల్లి ఐలయ్యకు ఆంధ్రప్రదేశ్లో సన్మానం
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 9: చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు. కరాటేలేక కరాటేలో వందలాదిమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆత్మస్థైర్యం అందించిన ఐలయ్యను ప్రశంసించారు.
శిక్షణ పొందిన పొందిన కరటే విద్యార్థులు ఉన్నత స్థాయిలలో గుర్తింపు పొందడం అభినందనీయమని నిర్వాహకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ ఇన్స్పెక్టర్ రాపోలు సుదర్శన్, ఆర్గనైజర్ రవిబాబు నిర్వాహకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

