Street Dogs | పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మూడేళ్ల చిన్నారిని పీక్కుతిన్న కుక్కలు
Street Dogs | పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో మూడేళ్ల చిన్నారిని కుక్కలు పీక్కుతిన్నాయి.
Street Dogs | పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో మూడేళ్ల చిన్నారిని కుక్కలు పీక్కుతిన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కాట్నపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నది. ఆ కుటుంబానికి చెందిన చిన్నారి దివ్య బెహ్రా (3) సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడికి దిగాయి. చిన్నారిని నోట కరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లాయి. అక్కడ చిన్నారిని పీక్కుతిన్నాయి. దీంతో చిన్నారి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

