పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఆసరా పెన్షన్లు : ఎమ్మెల్యే చందర్
MLA Chander | నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
పెద్దపల్లి : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలానికి చెందిన 970 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన అర్హులందరికి పెన్షన్లు మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన దూసుకెళ్తుందన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మనం అండగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనసూర్య, పుట్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, జడ్పీటీసీ సంధ్యారాణి, వైస్ ఎంపీపీ స్వామి, మేడిపల్లి పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, పాలకుర్తి సర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

