Huzurabad : ఉద్యమ నేతకు టికెట్..పెద్దపల్లిలో టీఆర్ఎస్ సంబురాలు
పెద్దపల్లిలో టీఆర్ఎస్ సంబురాలు | గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించడంతో.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు.

పెద్దపల్లి : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించడంతో.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే జిల్లా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. శ్రీనివాస్ కు టికెట్ కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, రవి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Team India: ఇండియన్ టీమ్‌కు గుడ్‌బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్‌కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

