పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 04: పెద్దపల్లి మండలం భోజన్నపేటలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాలసాని సమ్మయ్యగౌడ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో పేలుడు దాటికి ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం ప్రమాదం జరుగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dhoni: గైక్వాడ్‌కు గాయం.. చెన్నై జట్టు కెప్టెన్‌గా మళ్లీ ధోనీ !
HCU Issue | సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు.. ఓ ప్రొడ్యూసర్‌కు ముఖ్యనేత ఫోన్.. ఎడాపెడా వాయింపు