MP Vamsi Krishna | ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు.. వీడియో
MP Vamsi Krishna | పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య వర్గపోరు నడుస్తుందని తెలిసిందే. తాజాగా మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్నారు.
MP Vamsi Krishna | కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. అంతా ఒకే పార్టీకి చెందిన వారనే విషయాన్ని మరిచిపోయి ఒకరిపై మరొకరు వారి స్థాయికి తగ్గట్టుగా ఆధిపత్య పోరు చూపించేందుకు ప్రయత్నిస్తుండటం నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తుంటుంది.
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య వర్గపోరు నడుస్తుందని తెలిసిందే. తాజాగా మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ వంశీకృష్ణ రెండు గంటల పాటు వేచి చూసినప్పటికీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హాజరు కాలేదు. మంత్రి శ్రీధర్‌బాబు వర్గీయులు, ఎంపీ వంశీకృష్ణ అనుచరుల మధ్య వర్గ పోరు మరోసారి బయటపడ్డది.
కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్న మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణను అడ్డుకున్న మంత్రి శ్రీధర్‌బాబు వర్గీయులు
ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై రెండు గంటల పాటు వేచి చూసిన ఎంపీ వంశీకృష్ణ
అయినా హాజరుకాని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కలెక్టర్
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2026
Read Also :
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vamsi Krishna | ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు.. వీడియో
Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
‘సింగరేణి పరిరక్షణకు త్వరలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో యాత్ర’
Dr. C. Lakshmareddy | కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మూడేళ్లు : మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మట్టి అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

