Dr. C. Lakshmareddy | కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మూడేళ్లు : మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Dr. C. Lakshmareddy | ఆరు గ్యారెంటీ లు,420 హామీలిచ్చి నయవంచనకు గురిచేసిన కాంగ్రెస్ పాలనకు మూడేళ్లు గడిచిపోయాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
మహబూబ్ నగర్ : ఆరు గ్యారెంటీ లు,420 హామీలిచ్చి నయవంచనకు గురిచేసిన కాంగ్రెస్ (Congress party) పాలనకు మూడేళ్లు గడిచిపోయాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ( Dr. C. Lakshmareddy ) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హామీల అమలు ఏమైందంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ లు,డిక్లరేషన్ లతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించిన ప్రజలను మూడేళ్లుగా మభ్యపెడుతుందని పేర్కొన్నారు. మేనిఫెస్టో లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత గద్దెనెక్కిన తరువాత హామీల అమలు గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్,హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని , సమయం సందర్భం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dr. C. Lakshmareddy | కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మూడేళ్లు : మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మట్టి అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత
YS Sharmila | ఇది వావివరసలు తెలిసినోడు చేసే పనేనా..? సోదరుడు జగన్పై వైఎస్ షర్మిల ఫైర్
‘కాంగ్రెస్ 420 హామీలు తక్షణమే అమలు చేయాలి’
Gold Dollar | శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

