Gold Dollar | శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
Gold Dollar | తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి ( Sri Padmavati) అమ్మవారికి చెన్నైకి చెందిన భక్తుడు కె.పి. రాఘవన్ మంగళవారం భక్తిశ్రద్ధలతో బంగారు డాలర్ ను విరాళంగా అందజేశారు.
తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి ( Sri Padmavati) అమ్మవారికి చెన్నైకి చెందిన భక్తుడు కె.పి. రాఘవన్ మంగళవారం భక్తిశ్రద్ధలతో బంగారు డాలర్ (Gold Dollar ) ను విరాళంగా అందజేశారు. 0.64 గ్రాముల బరువున్న ఈ బంగారు డాలర్ విలువ రూ.10 లక్షలు విలువ ఉంటుందని దాత వివరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబు స్వామి, టీటీడీ ఏఈవో దేవరాజులు, ఆలయ సూపరింటెండెంట్ సురేష్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Dollar | శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
పింఛన్ల పెంపు ఏదీ ? : లకావత్ గిరిబాబు
వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Arrest | ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్‌కు ఉదయ్‌పూర్ వ్యక్తి వేధింపులు..!
బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

