మట్టి అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని ఇరిగేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని జింకలగూడెం సమీపంలో సీతారామ ప్రాజెక్టు నుండి అక్రమంగా...
బూర్గంపహాడ్, నవంబర్ 17 : అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని ఇరిగేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని జింకలగూడెం సమీపంలో సీతారామ ప్రాజెక్టు నుండి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈ సందీప్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. పట్టుకున్న లారీని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

