Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Free bus | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మహిళల పట్ల గొడవలకు దారితీస్తున్నది.
Free bus | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మహిళల పట్ల గొడవలకు దారితీస్తున్నది. సరిపడా బస్సులు లేక ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం వంటి సంఘటనలతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాఇయ. బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా మరోసారి మహిళల మధ్య ఇలాంటి వాగ్వాదం చోటుచేసుకుంది. నాగర్ జిల్లా అచ్చంపేట బస్టాండ్ నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో సీటు కోసం వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు.
ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
అచ్చంపేట బస్టాండ్ నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో సీటు కోసం వాగ్వాదం https://t.co/qUIIFmdL1H
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Teachers | స్టూడెంట్స్ అటెండెన్స్ 95% ఉంటేనే టీచర్లకు సెలవులు.. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో అసహనం!
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ఓటీటీలో అద్భుతమైన స్పందన.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్!
మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు.. అభయ హస్తం కాస్త మొండి హస్తమయ్యిందని హరీశ్‌రావు సెటైర్లు
Kyiv Bridges: కీవ్‌లో రెండు బ్రిడ్జ్లపై రష్యా దాడి: మేయర్ క్లిచ్కో
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

