Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao | కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. నీళ్లు లేక కరెంట్ రాక నానా తిప్పలు పడుతున్నారు.
Jupally Krishna Rao | కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. నీళ్లు లేక కరెంట్ రాక నానా తిప్పలు పడుతున్నారు. అప్పులు చేసి ఎంతో కొంత సాగు చేస్తే నీళ్లు, కరెంట్ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కర్కశంగా పంటలకు నీళ్లు ఇచ్చే సవాలే లేదని ఖరాఖండిగా చెప్తున్నది. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంతే చేసేది లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా పంటలకు కాలువ నుంచి చుక్క నీరు ఇవ్వం. కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
కాలువల కింద రెండో పంట వేయకండని రైతులకు సూచించారు. బావులు ఉంటే పంట వేస్తే ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చారు. స్వయంగా ప్రభుత్వమే చుక్కనీరు ఇవ్వమని చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం
కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు
కాలువల కింద రెండో పంట వేయకండి
బావులు ఉంటే పంట వేస్తే ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి
– మంత్రి జూపల్లి కృష్ణారావు https://t.co/wmZKSL1XzS
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రాహుల్‌గాంధీ..!
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Teachers | స్టూడెంట్స్ అటెండెన్స్ 95% ఉంటేనే టీచర్లకు సెలవులు.. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో అసహనం!
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ఓటీటీలో అద్భుతమైన స్పందన.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

