Accident | ముత్తారం, జూన్ 16; మండలంలోని మచ్చుపేట గ్రామంలోని బహుగుళ్ల వేళ్లే రోడ్ పై కారు, బైక్ డీ కోనగా ఓక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కట్ల పవన్ బహుగుళ్ల వద్ద స్నానం చేసి బైక్పై వస్తుండగా అటు వైపు వెళ్తున్న రామగిరి మండలం ఆదివారం పేటకు చెందిన ఓ కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో పవన్ కు తీవ్రగాయాలు అయ్యాయి. పవన్ ను చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించారు.