Narayanpur | నారాయణపూర్ సమ్మక్క-సారలమ్మ జాతర హుండీ ఆదాయం@ రూ.4లక్షలు
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ సమ్మక్క-సారలమ్మ జాతర హుండీని అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Narayanpur | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 6 : సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ సమ్మక్క-సారలమ్మ జాతర హుండీని అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హుండీ ద్వారా రూ.4 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురుకుల సతీష్, ఈవో సదయ్య, ఏవో రాజశేఖర్, సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ పొలుసాని తిరుపతిరావు, ఉప సర్పంచ్ ఎర్రవెల్లి రామారావు, జాతర కమిటీ సభ్యులు. రాజేశం, కనకయ్య, సది, తిరుపతి, కనకయ్య, లక్ష్మణ్, రామారావు, గ్రామస్తులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

