Mallapur | ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నందిని
తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో నియమాక పత్రం అందజేశారు.
Mallapur | మల్లాపూర్, జూన్ 15: తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో నియమాక పత్రం అందజేశారు.
అలాగే జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జీగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, తన ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

