ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే
జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు.
జగిత్యాల, ఫిబ్రవరి 25 : జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. సుమారు 19 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసి, ఉచిత మందులు, కండ్ల అద్దాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, ధరూర్ మాజీ సర్పంచ్ ప్రభాకర్, రాయికల్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బరం మల్లేశ్, పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ఏనుగుల రాజు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

