జిల్లా కేంద్రంలోని జగిత్యాల పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన 17 మంది పేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్స చేశారు.
జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు.
స్వయంగా నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 27: జగిత్యాలలోని ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా), రోటరీ క్లబ్, పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో 23 మంది నిరుప