23 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
- స్వయంగా నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 27: జగిత్యాలలోని ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా), రోటరీ క్లబ్, పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో 23 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఆదివారం ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యలతో ఇబ్బం దిపడే వారు అధికంగా ఉన్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించినట్టు చెప్పారు. ఇందుకోసం కంటి వెలుగు వంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలో మూడున్నర కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ల అద్దాలు అందజేశారని తెలిపారు. ఆపరేషన్ చేయించుకొన్న వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

