NTR | బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ భుజానికి గాయం..!
NTR : టాలీవుడ్లో స్టార్ హీరోలు వరసగా గాయాలబారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్(NTR) గాయపడ్డారు. సోమవారం సాయంత్రం అనుకోకుండా ఆయన భుజానికి గాయమైంది.
NTR : టాలీవుడ్లో స్టార్ హీరోలు వరసగా గాయాలబారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్(NTR) గాయపడ్డారు. సోమవారం సాయంత్రం అనుకోకుండా ఆయన భుజానికి గాయమైంది. దాంతో.. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి వెళ్లారు. ఎన్టీఆర్‌ను పరీక్షించిన వైద్యులు పూర్తిగా కోలుకునేంత వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ (NTR 31) సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అనకోకుండా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వీలు ఎన్టీఆర్‌ను పరీక్షించి.. చికిత్స అందించారు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని చెప్పారు. కాబట్టి.. విశ్రాంతి తీసుకోవాలని ఎన్టీఆర్‌కు వైద్యులు సూచించారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఎన్టీఆర్ కార్యాలయం. ఎవరూ అందోళన చెందవద్దని కోరింది. హీరో ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటామని పేర్కొంది. పరిస్థితిని అర్ధం చేసకుని.. మద్దతుగా నిలిచినందుకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది ఎన్టీఆర్ కార్యాలయం.
#NTR sustained an unfortunate shoulder injury and advised 6 to 8 weeks of complete Rest!
Wishing him a speedy recovery! pic.twitter.com/qD7pGQdKUD
— Tollywood Journal (@TollyJournal) July 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

