హామీలపై నిలదీయండి.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను ఎన్నిక ల హామీల అమలుపై నిలదీయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కల్వకుంట్ల ఓటర్లకు పిలుపునిచ్చారు.
మెట్పల్లి, ఫిబ్రవరి 6 : ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను ఎన్నిక ల హామీల అమలుపై నిలదీయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కల్వకుంట్ల ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యం అని పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలోని ఇందిరానగర్, వెంకట్రావుపేట్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బర్ల రమేశ్, కొమిరెడ్డి శ్రీనివాస్, ద్యావతి అరుణ తరఫున శుక్రవారం ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లకు ఆయన హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలోనే మెట్పల్లి పట్టణం అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదని విమర్శించారు. ప్రజా సంక్షే మం, అభివృద్ధి కోసం పాటుపడే బీఆర్ఎస్కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

