Mission Bhagiratha | మిషన్ భగీరథ నీళ్లు.. రెండు రోజులపాటు అంతరాయం
యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mission Bhagiratha | తిమ్మాపూర్, జూలై 9 : యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీలో గల మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్లో వరంగల్కు నీటిని సరాఫరా చేసే యంత్రాల మరమ్మతుల పనుల కారణంగా ఈ నెల 10 శనివారం నుండి 12న ఆదివారం సాయంత్రం 7గంటల వరకు హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ తాగునీటి సరాఫరాకు అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ తెలిపారు. ప్రజలు రెండు రోజులకు సరిపడా నీటిని ముందుగానే నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా సర్దుకుని, సహకరించాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

