Minister Laxman Kumar | కొత్తూరులో పెద్దమ్మ తల్లి పట్నాలు.. హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
Minister Laxman Kumar | ధర్మారం, మార్చి 22: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పులతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం లక్ష్మణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దమ్మ గుడి మండప నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ఈ ఉత్సవంలో ముదిరాజ్ సంఘం కుల పెద్దలు, సర్పంచ్ భూక్య సంగీత, ఉప సర్పంచ్ సామల భూషణం, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తాళ్ల మల్లేశం, మాజీ ఎంపీపీ కొడారి హనుమయ్య, డీసీసీ కార్యదర్శి కొత్త నర్సింహం, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య, పార్టీ నాయకుడు చింతల ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

