కోరుట్ల పట్టణవాసులు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమావేశం విజయవంతమైంది. ఉన్నత విద్య చదువుల కోసం ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలోని పలువు
నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్‌కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లార�
కథలాపూర్ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నాగం భూమయ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మల్యాల మండలంలోని మానాల గ్రామంలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీరయ్య పట్నాలు, కల్యాణోత్సవం కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరు అయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం సిరిసిల్లలో పర్యటించి పలు శుభకార్యాలకు హాజరయ్యారు. స్థానిక తెలంగాణ భవన్లో జరిగిన సమ్మెట పర్శరాములు కూతురు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపత�