విద్యా ప్రమాణాలను పెంపొందించాలి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
కోరుట్ల, జూన్ 11: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన మౌలిక ఏర్పాట్లు, విద్యార్థులకు సౌకర్యాలు, తరగతుల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యేను విద్యాశాఖ అధికారులు సత్కరించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల విద్యాధికారులు గంగుల నరేశం, కనకతార, దామోదర్రెడ్డి, మధు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

