విషాదం : పొలం పనులకు వెళ్తుండగా..పోయిన ప్రాణాలు
Crime news | ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్‌పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

మేడిపల్లి, జనవరి 27 : ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్‌పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన చిలువేరి రాజం (55) అనే రైతు గురువారం పొలం పనులకు వెళ్లేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తూ.. రోడ్డు దాటుతున్న క్రమంలో ఎదురుగా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన ఆలకుంట సాయి కృతిక్ అనే యువకుడు బైక్‌పై అతి వేగంగా వచ్చి రాజం బైక్ ను ఢీకొట్టాడు.
దీంతో రాజం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధీర్ రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజం భార్య రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధీర్ రావు తెలిపారు. కాగా, మృతుడు రాజంకు సంతానం కలగకపోవడంతో ఐదు సంవత్సరాల పాపని దత్తత తీసుకున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

