HomeKarimnagarSri Lakshmi Narasimha Swamy Jatara Celebrated In Kathalapur
Kathalapur | కథలాపూర్ లో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు .