హైదరాబాద్ : డీసీఎం వ్యాన్ విద్యుత్ పోల్‌ను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోడీమ్యాల మండలంలోని పూడూర్ గ్రామంలో చోటు చేసుకంది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి పక్కన విద్యుత్ పోల్‌ను డీసీఎం ఢీ కొట్టడంతో డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరు మృతి చెందకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
AC blast | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..ఏసీ పేలి 9 మంది మృతి
West Bengal | ఫాల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశం