AC blast | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..ఏసీ పేలి 9 మంది మృతి
AC blast | ఢిల్లీలో(Delhi) ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ పేలి పోవడంతో(AC blast) 9 మంది మృతి చెందారు.
హైదరాబాద్ : ఢిల్లీలో(Delhi) ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ పేలి పోవడంతో(AC blast) 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.వివేక్ విహార్‌లోని ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ప్రమాదవశాత్తు ఏయిర్ కండీషనర్ పేలిపోయి మంటలు అలుముకున్నాయి.
ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గయాపడగా స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలయాల్సిఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

