Jagtial : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మెట్పల్లి (Metpally) మండలంలో 9 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. డిసెంబర్ 11 గురువారం జరిగిన ఎలక్షన్స్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎనిమిది చోట్ల, బీజేపీ మూడు, స్వతంత్ర అభ్యర్ధులు రెండు చోట్ల సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మండలంలోని 22 గ్రామాలవారీగా విజేతల వివరాలు చూసేయండి.
1. వెల్లుల్ల – గూడూరు తిరుపతి (కాంగ్రెస్)
2. బండలింగాపూర్ – కనగందుల లక్ష్మి
3. జగ్గాసాగర్ – పుల్ల సాయాగౌడ్(బీఆర్ఎస్)
4. ఆత్మకూర్ – చిట్యాల రాజారాం(బీఆర్ఎస్)
5. మెట్లచిట్టాపూర్ – సుంకెట అరుణ(బీఆర్ఎస్)
6. పెద్దాపూర్ – చేపూరి సుమలత(బీఆర్ఎస్)
7. సత్తక్కపల్లి – మిట్టపల్లి మహేందర్(బీఆర్ఎస్)
8. చెర్లకొండాపూర్ – భాస లాస్య(బీఆర్ఎస్)
9. రాజేశ్వరరావుపేట్ – కాట లక్ష్మి(బీఆర్ఎస్)
10. రామారావుపల్లె – రంబక్క రాజ్ కుమార్(బీఆర్ఎస్)
11. కెసిఆర్ తండా – గుగ్లావత్ మంజుల(బీఆర్ఎస్)
12. విట్టంపేట – ఆరెళ్ల లత(కాంగ్రెస్)
13. రంగారావుపేట – గుర్రం బాలరాజ్(కాంగ్రెస్)
14. ఆత్మనగర్ – చిలివేరి విజయ(కాంగ్రెస్)
15. కోనరావుపేట – మారు గంగారెడ్డి(కాంగ్రెస్)
16. చౌలమద్ది – కనుక భారతి(కాంగ్రెస్)
17. వేంపేట – గోరుమంతుల ప్రవీణ్ కుమార్(కాంగ్రెస్)
18. కొండ్రికర్ల – గంట రాజేశ్వర్(బీజేపీ)
19. మేడిపల్లి – కడారి రాజేష్(బీజేపీ)
20. పాటిమీది తండా – అపావత్ రాజు(బీజేపీ)
21. రామలచ్చక్కపేట – గోపిడి భాగ్యలక్ష్మి(స్వతంత్ర)
22. ఏఎస్ఆర్ తండా – గుగ్లావత్ సురేందర్ (స్వతంత్ర)