Dharmapuri | రచ్చపల్లి సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు కొప్పులకు ఆహ్వానం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మహా శివరాత్రి ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు స్వామివారి జాతర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు.
Dharmapuri | ధర్మారం, ఫిబ్రవరి 7: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మహా శివరాత్రి ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు స్వామివారి జాతర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇట్టి జాతర ఉత్సవాలకు హాజరు కావాలని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లోని నివాసంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా జాతర ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెర్క రవీందర్, కమిటీ సభ్యులు చింతల తిరుపతి, ఉప సర్పంచ్ భైరి సురేష్, మాజీ ఎంపీటీసీ బెల్లల రోజారాణి – లక్ష్మణ్, వార్డ్ సభ్యులు తాళ్ల రాజయ్య, బెల్లాల అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దోనికేని తిరుపతి గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు గుండ రవీందర్, నాయకులు సొల్లు అంజయ్య, పల్లె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

