Chigurumamidi | మే 24 లోగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలి.. ఎంపీడీవో విజయ్ కుమార్
చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మే 24 లోపు పూర్తిచేయాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో మంగళవారం సర్పంచ్ అల్లేపు సంపత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 28 : చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మే 24 లోపు పూర్తిచేయాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో మంగళవారం సర్పంచ్ అల్లేపు సంపత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. చిగురుమామిడి మండలంలో 341 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా 38 ఇల్లు పూర్తిస్థాయిలో నిర్మాణాలు అయినాయని, మిగతావి చివరి దశలో ఉన్నాయనన్నారు.
రేకొండలో 36 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, 27 స్లాబ్ వరకు పూర్తయ్యాయని అన్నారు. త్వరితగతిగా పనులు పూర్తిచేయాలని లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు రోంటాల లావణ్య, కానవేణి శ్రీనివాస్, లబ్ధిదారులు కుంట రేణుక, కాశవేణి నీలవ్వ, నెల్లి అరుణ, తీగల జయసుధ, మోర వెంకటలక్ష్మి, గోపగోనీ సునీత, కనకం మమత, గౌరిశెట్టి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

