యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని, త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
– హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్ 13
Boinapalli Vinodkumar