Lambadipalli | లంబాడిపల్లిలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు.
Lambadipalli | చిగురుమామిడి, ఏప్రిల్ 17 : ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం కిషన్ రెడ్డి (28) తన వ్యవసాయ బావి వద్ద పండించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు భావి వద్దకు ట్రాక్టర్ లో ధాన్యం తీసుకెళ్తుండగా ట్రాక్టర్ నడుపుతున్న కిషన్ రెడ్డి కాటం కుంట చెరువు వద్ద బొంద ఉన్న ప్రాంతాన్ని వద్దకు రాగానే ట్రాక్టర్ ముందు భాగం లేవడంతో ట్రాక్టర్ నడుపుతున్న కిషన్ రెడ్డి ఇంజన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంటనే సర్పంచ్ సంపత్ రెడ్డికి సమాచారం అందించగా పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి తండ్రి లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై పృథ్విధర్ గౌడ్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

