Electricity Department | విద్యుత్ శాఖలో అంతులేని నిర్లక్ష్యం.. ప్రమాదాలకు ఆహ్వానం
కరీంనగర్ నగర శివారు రేకుర్తిలోని షేకాబీ కాలనీ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ దిగువన ఉన్న పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి.
Electricity Department | ముకరంపుర, జూన్ 15 : కరీంనగర్ నగర శివారు రేకుర్తిలోని షేకాబీ కాలనీ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ దిగువన ఉన్న పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడున్న పరిస్థితి విద్యుత్ అధికారులు, సిబ్బందికి క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం విషయంలో చూపుతున్న అంతులేని నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతుంది.
క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సంస్థ సీఎండీ సూచిస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. విద్యుత్ తీగలను ఈత చెట్టు ఆకులు అస్తవ్యస్తంగా అల్లుకుపోయిన తీరే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా చేతికి అందే ఎత్తులో ఉన్న కరెంటు తీగలు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

