Chigurumamidi | చిగురుమామిడి రైతు వేదికలో విత్తనాల పంపిణీ
చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు పత్తి విత్తనాలను తీసుకెళ్లారు.
Chigurumamidi | చిగురుమామిడి, జూలై 4 : చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు పత్తి విత్తనాలను తీసుకెళ్లారు. ఎకరానికి నాలుగు పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులకు అందజేశారు. రెండు ఎకరాలకు మించి పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇవ్వడం లేదన్నారు.
ఆసక్తిగల రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ జిరాక్స్ కాఫీతో రైతు వేదికకు వచ్చినట్లయితే ఉచితంగా విత్తనాలను ఇవ్వనున్నట్లు ఏవో పున్నం చందర్ తెలిపారు. పత్తి సాగులో అధిక సాంద్రత పద్ధతి, సింగిల్ పీకింగ్ అనేది తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే సరికొత్త విప్లవాత్మక విధానం వ్యవసాయ రంగంలో వచ్చినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)లు అఖిల, సౌమ్య, సతీష్, ప్రణయ్, రాకేష్, ఖలీల్ వివిధ పార్టీల నాయకులు అందే సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

