Digital crop survey | డిజిటల్ క్రాప్ సర్వే వేగవంతం చేయాలి.. కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్
వ్యవసాయ శాఖ సర్వేయర్ల ద్వారా నిర్వహిస్తున్న రైతు వారి పంటల నమోదు డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు.
Digital crop survey | చిగురుమామిడి, సెప్టెంబర్ 17 : వ్యవసాయ శాఖ సర్వేయర్ల ద్వారా నిర్వహిస్తున్న రైతు వారి పంటల నమోదు డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతీ రైతుకు సంబంధించిన పంట వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సర్వేయర్లకు సూచించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే వేగవంతం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చిగురుమామిడిలో వరి పంటలను పరిశీలించారు. ఎరువుల యాజమాన్యంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. చిరు పొట్ట దశలో ఉన్న వరి పంటలకు తగిన మోతాదులో యూరియా, పోటాష్ ఎరువులను విధిగా వినియోగించడం ద్వారా గింజ నాణ్యత బరువు రోగ నిరోధక శక్తి పెరుగుతాయన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు రైతులు పాటించాలన్నారు. వీరి వెంట మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్, ఏఈవో ఎండీ ఖలీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

