BR Ambedkar | బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన హామారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘాలు నిరసన చేపట్టాయి.
కుభీర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్( BR Ambedkar) పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన హామారా ప్రసాద్ ( Prasad )పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుభీర్ మండల అంబేద్కర్ యువజన సంఘాలు నిరసన చేపట్టాయి. అనంతరం గురువారం తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం సమర్పించారు.
నాయకులు మాట్లాడుతూ కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని రాస్తున్న అతడిని ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకోవాలని , అతనిపై ఉపా చట్టాన్ని ప్రయోగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు దుగ్గే సందీప్, జి.ధమ్మపాల్, జాడే శ్రీనివాస్, జి.దత్తాత్రి, కె.రాహుల్, కె.పోశెట్టి, వై.రాహుల్, హెచ్.సుభాష్, కె.సుభాష్, వై.విజయ్, జి.రమేష్, ఎస్ సిద్దార్థ్, జి.అవినాష్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

