అన్నదాతకు అభయమిచ్చేందుకు..
కేసీఆర్ పాలనలో అమాత్యుడిగా రైతుకు తోడుండి, నష్టమొస్తే ఆదుకుని, వెన్నుదన్నుగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపక్షంలోనూ అభయమిస్తున్నారు.
- నేడు సిరిసిల్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
- నష్టపోయిన పంటల పరిశీలన
రాజన్న సిరిసిల్ల, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో అమాత్యుడిగా రైతుకు తోడుండి, నష్టమొస్తే ఆదుకుని, వెన్నుదన్నుగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపక్షంలోనూ అభయమిస్తున్నారు. ఓవైపు సాగునీరు లేక.. మరోవైపు వడగండ్ల వానతో పంటలు దెబ్బతినగా.. అన్నదాత పక్షాన కొట్లాటకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వడగండ్ల వానకు ముస్తాబాద్ మండలంలో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు గురువారం వస్తున్నారు.
ఉద యంపది గంటల తర్వాత గన్నవానిపల్లెలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ముస్తాబాద్‌లో అకాల వర్షానికి విద్యుత్ స్తంభం విరిగిపడి మృతిచెందిన ఎల్సాని ఎల్లయ్య, ఆర్థికం గా నష్టపోయిన హోటల్ యజమాని రవి కుటుంబాలను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి సి రిసిల్ల పట్టణానికి చేరుకుంటారు. అనంతరం వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సా యంత్రం 6గంటలకు బీవైనగర్‌లోని షాదీఖానలో ముస్లింలతో ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

