Metpelly | సీఎంగా మళ్లీ కేసీఆరే రావాలని సమ్మక్క-సారలమ్మ ఆలయంలో సిరిపూర్ బీఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు
ప్రాణాలు సైతం లెక్క చేయకుండ ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మాజీ సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచి తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి సీఎంగా కేసీఆర్, కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ మళ్లీ భారీ మెజార్టీతో గెలవాలని బీఆర్ఎస్ నేతలు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Metpelly | మల్లాపూర్, నవంబర్ 1 : ప్రాణాలు సైతం లెక్క చేయకుండ ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మాజీ సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచి తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి సీఎంగా కేసీఆర్, కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ మళ్లీ భారీ మెజార్టీతో గెలవాలని బీఆర్ఎస్ నేతలు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయానికి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ముడుపులు కట్టారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బద్దం అంజరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, డైరెక్టర్లు ప్రవీణ్, దమ్మయ్య, వార్డు సభ్యుడు విజయ్, నాయకులు మహేష్, గంగారెడ్డి, రాజరెడ్డి, లక్పతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

