KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
KTR | హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఇటీవల విన్న జోకుల్లో ఇదే బెస్ట్’’ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు
KTR | హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఇటీవల విన్న జోకుల్లో ఇదే బెస్ట్’’ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ విదూషకులను ఎన్నుకుంటే.. ఇలాంటి సర్కస్నే చూడాల్సి వస్తుంది’’ అని సెటైర్ వేశారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేదని, వచ్చే వానాకాలం వరకు ప్రజల అవసరాలకు సరిపడా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. తాగునీటి కొరతపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తెలంగాణలో తాగునీటి సమస్య లేదు.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
వచ్చే వర్షాకాలం దాకా తాగునీటి సమస్య లేకుండా.. మిషన్ భగీరథకు కావాల్సిన నీళ్లను రిజర్వాయర్లలో నిల్వ చేశాం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి https://t.co/Dc3KqWBLN4
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

